#JaiBabu retweeted
That's Why Tirupati With Telugu people..!
If it's go to Tamil Nadu Tirupati hill become Muslim or Christian Hill..!
Hail Lord Balaji 🙏♥️
#JaiBabu retweeted
#BREAKING: Supreme Court’s order defied by TVK, Deepam lit at Ucchi Pillayar temple- deepam not lit at Deepathoon YET
#JaiBabu retweeted
#YCPFakeBrathuku
#YCPFakePropaganda
#PsychoFekuJagan
హిందూ ఆలయాలు, భక్తుల విశ్వాసాలపై నీచ రాజకీయాలు చేస్తోంది గొడ్డలి పార్టీ. తిరుపతి జిల్లా ఆంజనేయపురంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ కూల్చివేత పచ్చి అబద్ధం. భక్తులు, అర్చకుల అంగీకారంతో ఆగమ శాస్త్ర ప్రకారం స్వామివారిని వేరేచోటికి తరలించి బాలాలయంలో ప్రతిష్ఠించారు. 2023లో ఆలయ భూసేకరణ, కూల్చివేతలకు అనుమతులిచ్చి.. నేడు తప్పుడు ప్రచారంతో మొసలి కన్నీరు కారుస్తున్నాడు గొడ్డలి పార్టీ అధినేత జగన్ రెడ్డి.
#AndhraPradesh
#JaiBabu retweeted
కడప–రేణిగుంట హైవే విస్తరణలో భాగంగా రేణిగుంట మండలంలోని ఆంజనేయపురం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం తొలగింపుపై జరుగుతున్న అసత్య ప్రచారం పై ఆలయ అర్చకుడు శ్రీ దిలీప్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హైవే విస్తరణలో భాగంగా ఆలయ తొలగింపుపై గ్రామస్తులు, స్థానికులు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని, అందరి సమక్షంలోనే జరిగిందని శ్రీ దిలీప్ వివరించారు. ఐనా రాజకీయ కారణాలతో తప్పుడు ప్రచారం చేయడం దారుణమని ఆయన అన్నారు. స్వామివారి ఆలయం గతంలో 10 సెంట్ల విస్తీర్ణంలో ఉండగా, హైవే అధికారులు 50 సెంట్ల స్థలాన్ని కేటాయించారని, నూతన ఆలయ నిర్మాణానికి రూ.59 లక్షలు ఇప్పటికే అందించారని ఆలయ అర్చకుడు వివరించారు. గ్రామస్తులు, స్థానికుల సమక్షంలోనే ఈ నెల 22న ఆంజనేయ స్వామికి బాలాలయ, శాంతిపూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు ఆయన అన్నారు. ఆంజనేయ స్వామి ఆలయం కూల్చివేత అంటూ తప్పుడు ప్రచారం ఆపాలని ఆయన కోరారు.
#FactCheck
#AndhraPradesh
#JaiBabu retweeted
#YCPFakeBrathuku
#YCPFakePropaganda
#PsychoFekuJagan
కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు గొడ్డలి పార్టీ దేవాలయాలపైనా తప్పుడు ప్రచారం మొదలుపెట్టింది. కడప-రేణిగుంట నేషనల్ హైవే విస్తరణలో భాగంగా ఆంజనేయపురంలో ఆంజనేయ స్వామి దేవాలయాన్ని.. గ్రామస్థులు, స్థానిక ప్రజలు, భక్తులు, అర్చకుల సమ్మతితో దేవతా మూర్తులను వేరే దగ్గర ప్రతిష్టించేందుకు గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల క్రితం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మూలవిరాట్ ను దేవాలయం నుంచి కొత్త నిర్మాణంలో ప్రతిష్టించారు. ఆగమ సంప్రదాయాల ప్రకారం బాలాలయం నిర్వహించారు. ఆ తరువాత మాత్రమే ఆలయ నిర్మాణాన్ని తొలగించారు. కానీ గొడ్డలి పార్టీ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా దేవాలయం కూల్చివేశారంటూ దుష్ప్రచారం చేస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే (2023లో) దేవాలయ భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు.
#AndhraPradesh
మహాపచారం - మహాపాపం!
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలో దశాబ్దాల నాటి హనుమంతుని ఆలయం నేల మట్టం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
విషయం తెలుసుకుని.. ఆలయ కూల్చివేతను అడ్డుకుని నిరసన తెలియజేస్తున్న టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు
#SaveTemplesFromTDP
#SadistChandraBabu
#JaiBabu retweeted
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలోని ఆంజనేయ స్వామి దేవాలయం కూల్చివేతపై జరుగుతున్నదంతా దుష్ప్రచారమే. రోడ్డు విస్తరణలో భాగంగా గ్రామస్థులు, స్థానిక ప్రజలు, భక్తుల సమ్మతితోనే శాస్త్రోక్తంగా దేవతా మూర్తులను కొత్త ఆలయంలో ప్రతిష్టించాం. ఆ తరువాతే పాత కట్టడాలను కూల్చివేశారు. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు.
- ఆలయ పూజారి
#YCPFakeBrathuku
#YCPFakePropaganda
#PsychoFekuJagan
#AndhraPradesh
#JaiBabu retweeted
This temple as the front page of Andhra historical research society journal in 1965..
*World Heritage week*
The fate of Chitraradha Swamy Temple, Pedavegi, Eluru Dist.,
*Salankayana dynasty (4th–5th CE) lies in a severely dilapidated and neglected state.
@ASIGoI, urgently intervene to protect, and conserve, before it is too late! @ncbn @naralokesh @APDeputyCMO
#JaiBabu retweeted
*World Heritage week*
The fate of Chitraradha Swamy Temple, Pedavegi, Eluru Dist.,
*Salankayana dynasty (4th–5th CE) lies in a severely dilapidated and neglected state.
@ASIGoI, urgently intervene to protect, and conserve, before it is too late! @ncbn @naralokesh @APDeputyCMO
#JaiBabu retweeted
మొత్తం TimeLine అంత Annamalaiyarukku Arohara! అంటూ తిరువన్నమలై వీడియోలు మాత్రమే కనబడుతున్నాయి.
తప్పు లేదు, కొద్దిగా ఓం నమః శివాయ అనుకుంటూ ద్రాక్షారామం ,శ్రీశైలం వైపు కూడా తెలుగు యువత కాస్త చూస్తే కొద్దిగా తెలుగు తనం ఉట్టి పడుతుంది ఏమో అని అనుకుంటున్నా.
ఓం నమః శివాయ 🕉️
#JaiBabu retweeted
He plays the tech game like a boss @ncbn 🔥
#NaraLokesh #TDPTwitter #JaiTDP #AP #Hyderabad #development #rajshamani
#JaiBabu retweeted
Done bro
నాకు తోచింది కొంత మనీ ఇచ్చాను
ఒక రైస్ బ్యాగ్ కొన్ని ఐటమ్స్ తీసిచ్చాను
ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ వెళ్లి క్యాష్ ఇవ్వండి 🙏
#JaiBabu retweeted
Orini evaraina e video chusara ... Nen 1st time chusthunna 🤯😱🧅
KONIDEnguLA ulli jilebi batch COPs kadhu anta 🤣
#Jilebi #Pawala #Onions #Prajarajyam #Chinranjeevi #Russian #ItemGirl
#JaiBabu retweeted
"జగన్ చెల్లి షర్మిల గారు.. నన్ను ఆవిడ కూతురు పెళ్లికి ఆహ్వానించినా తప్పుగా ప్రచారం చేస్తున్నారు.
1978 నుండి 1983 వరకు నేను YSR క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరం కలిసే తిరిగేవాళ్ళం.
ఆయన పిల్లల పెళ్ళికి కూడా నన్ను ఆహ్వానించాడు."
– #Chandrababu
#JaiBabu retweeted
"A feminist can humiliate even her own father for online validation, while a misogynist can fight the entire world to defend his mother's honour."







































