PHYSICS MAM retweeted
North batch tweets paddayi ante, ippati daaka North handles ki payroll run chesthundhi Madam gaari company nunche annamaata....
She cleverly uses her coordinated IT cell to propagate her letter...
PHYSICS MAM retweeted
20 ఏళ్లుగా TDP జెండా మోసిన కార్యకర్తకే అన్యాయం!!🥺🥺
కష్టకాలంలో పార్టీ కోసం నిలబడి, రెండు దశాబ్దాల పాటు జెండా మోసిన కార్యకర్తకు చివరికి సొంత పార్టీ నాయకుల నుంచే వెన్నుపోటు ఎదురవడం దురదృష్టకరం!
#SaveAPFromTDP
PHYSICS MAM retweeted
కోటాలో కళ్యాణి ఇంత powerful హా 🙄🙄
Direct BJP it వాళ్లే దిగి justification ఇస్తున్నారు 🤔🤔
ఎన్ని స్కాంలు చేసినరో ఏమో ఈ 2.5 year's లలో అందుకే Silent గా ఉన్నారు 🧐🧐
ఈ కూలీ కుక్కలు ఏమో PR లేదు బొచ్చు లేదు అంటారు..
అతిపెద్ద PR ఉన్నదే PK & JSP కి
State 1st rank in 10th
Receiving a Governor’s gold medal
AP CM @ncbn garu’s Pratibha Award
An UK-based software CEO & entrepreneur
@kotarukmini garu left all that for #JanaSena party doing the selfless work. She knows the value of employment. Political character assassination by few leaders in the backend doing all this?
It cannot erase her achievements or integrity.
@PawanKalyan
PHYSICS MAM retweeted
కోట లో పాగా వేసింది, కోట్ల కు పడగలెత్తింది
కోట్ల డబ్బులు కొట్టేయడానికి ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేసింది
లక్ష రూపాయల capital తో కంపెనీ నడుపుతూ 7 కోట్ల రూపాయలు దోచుకుంది
కోట రుక్మిణి కి సంబంధం లేదా? బాధ్యత లేదా? కంపెనీ ఆమెది కదా?
సిగ్గు లేకుండా అందరిని అనడం #Everyone
పురుషుడి గొప్పతనం అతని బలంలో కాదు… బాధ్యతలను భుజాన మోస్తూ, కష్టాలను చిరునవ్వుతో ఎదుర్కొంటూ, తనవారి సంతోషం కోసం నిశ్శబ్దంగా పోరాడే అతని వ్యక్తిత్వంలో ఉంటుంది.
అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు
@rj_4_all @Think_Blink09 @Rebel_Reddy04 @DeepakTweeetz
@a_r_b_tweets
9
122
తండ్రిగా కుటుంబానికి అండగా, సోదరుడిగా ఆప్యాయతకు ప్రతిరూపంగా, భర్తగా బాధ్యతకు నిదర్శనంగా, కుమారుడిగా ఆశలకు ప్రతిరూపంగా నిలిచే ప్రతి ఒక్కరికీ ఈ రోజు అంకితం.
అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు
@JustAsking2_0 @Prudvikumar_ @Ravanaroy @sriraaz
@RT_ZOOMIN @CalmnessSoull
7
12
536
PHYSICS MAM retweeted
నిత్యవసరాలు ధరల పెరుగుదలలో ఆంధ్రప్రదేశ్ No.1
Andhra Pradesh - Highest Food Inflation State In The Country
చంద్రబాబు అసమర్థ పాలనకు.. కూటమి నేతల దోపిడికి ఇంతకంటే బలమైన నిదర్శనం ఇంకేం కావాలి ?
PHYSICS MAM retweeted
#AndhraPradeshPolitics — to put it briefly...
A destructive trend is currently unfolding in #APPolitics.
Misused power doesn’t just destroy governance; it can jeopardise generations.
#AndhraPradesh
PHYSICS MAM retweeted
ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, కె. పల్లెపాలెంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారుల వలలు, వేట సామగ్రి కాలిపోయి రూ.5 కోట్ల మేర ఆస్తినష్టం జరిగి 300 మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీసింది. వేటకు పెట్టుకున్న వలలన్నీ కళ్లముందే కాలిపోయాయని ఈ రోజు నన్ను కలిసిన మత్స్యకార సోదరులు చెప్పారు. వారి మాటలు నన్ను కలచివేశాయి.
@ncbn గారూ, రోజూ వేటకు వెళ్తేగాని ఇల్లు గడవని కుటుంబాలివి. నష్టాన్ని వెంటనే అంచనా వేసి, బాధిత కుటుంబాలన్నింటికీ పూర్తి నష్టపరిహారం చెల్లించాలని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ సందర్భంగా మత్స్యకార సోదరులకు హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోకపోతే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నష్టపరిహారం మనం అందించి ఆదుకుంటాం.. అధైర్యపడకండి.
ఒంగోలు కోర్టులో సినీ నిర్మాత బండ్ల గణేష్ కు ఎదురుదెబ్బ- చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష, 95లక్షల జరిమానా.
గతంలో జెట్టి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి రూ.95 లక్షలు బాకీ
పరమేశ్వర ఆర్ట్స్ నుంచి రూ.95 లక్షల చెక్కు ఇచ్చిన బండ్ల గణేష్
చెక్ బౌన్స్ కావడంతో కోర్టును ఆశ్రయించిన బాధితుడు
PHYSICS MAM retweeted
రాజికీయం అంటే ఒక ఎర్ర జుబ్బా, నాలుగు PR ట్వీట్లు, ఒక ఎర్ర బుక్కు అన్నని చెల్లిని విడదీయడం దానికి తోడు ఒక పది మంది పోలీసులని అడ్డం పెట్టుకుని చేస్తే దాన్ని రాజీకీయం అని అనరు లంగా పనులు అంటారు
ట్రాప్ బానే సెట్ చేసావ్ @SakshiNews
తిరిగి తిరిగి వచ్చి షర్మిల ట్వీట్ కి భలే చిక్కాడు పిల్ల బచ్చ లోకేష్ 🤣🤣
తరువాత వైఎస్ జగన్ ట్వీట్ కి సప్పుడు లేదు పిల్ల నాయలు దెగ్గర్నుండి
@JaiTDP నేర్పించు రా గూట్లే రాజికీయం వాడికి
PHYSICS MAM retweeted
#PeopleWantAnswers
ఇంట్లో బంగారం బ్యాంకుకు వెళ్తోంది. ఇది సంపదకు సంకేతం కాదు, కష్టానికి సంకేతం.
రిజర్వ్ బ్యాంక్ తాజా లెక్కల ప్రకారం:
1. బంగారం తాకట్టు రుణాలు ఒక్క ఏడాదిలోనే 82.6% పెరిగాయి. వ్యక్తిగత రుణాల్లో ఇదే అత్యంత వేగవంతమైన పెరుగుదల. అంతకు ముందు ఏడాది అయితే ఈ పెరుగుదల రేటు ఏకంగా 124.8%. అంటే ప్రతి ఏటా ఇది ఇలా పెరుగుతూనే ఉంది!
2. 2023 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు దేశంలో బంగారం రుణాల మొత్తం దాదాపు మూడు రెట్లు పెరిగి, ₹22.5 లక్షల కోట్లకు చేరింది
3. ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు మధ్య, అంటే కేవలం ఐదు నెలల్లో, బంగారం రుణాలు తిరిగి చెల్లించలేని వాళ్ల రేటు దాదాపు రెట్టింపైంది!
దీని అర్థం ఏంటి?
మన కుటుంబాల్లో బంగారం అమ్మేది, తాకట్టు పెట్టేది చివరి దారిగానే. పిల్లల ఫీజు కట్టాలన్నా, ఆసుపత్రి ఖర్చు భరించాలన్నా, పంట పెట్టుబడి కావాలన్నా, ఇక వేరే దారి లేనప్పుడే మెడలో గొలుసు బ్యాంకుకు వెళ్తుంది.
ఇప్పుడు ఆ గొలుసులు రికార్డు స్థాయిలో బ్యాంకులకు చేరుతున్నాయి. పైగా తిరిగి విడిపించుకోలేని వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. అంటే ఆదాయాలు ఖర్చులకు సరిపోవడం లేదు.
ఒకవైపు ఐటీ, స్టార్టప్ రంగాల్లో ఉద్యోగాల కోతలు, మరోవైపు పెరుగుతున్న ధరలు, రాష్ట్రంలో నిరుద్యోగం. ఈ ఒత్తిడి మధ్య సామాన్యుడికి మిగిలిన ఒకే ఆసరా ఇంట్లో దాచుకున్న బంగారం. అది కూడా చేజారిపోతే, రేపు ఆ కుటుంబం దేని మీద ఆధారపడాలి?
బంగారం రుణాల పెరుగుదలను బ్యాంకుల వ్యాపార విజయంగా చూడొద్దు. ఇది ప్రజల ఆర్థిక ఒత్తిడికి వార్నింగ్ బెల్!
#GoldLoans #RBI #CommonManCrisis
#PeopleWantAnswers
The gold at home is going to the bank. That's not a sign of wealth, it's a sign of hardship.
According to the latest Reserve Bank of India data:
1. Loans against gold jewellery grew 82.6% in just one year, the fastest growth among all personal loans. The year before, the growth rate was a massive 124.8%. So it keeps rising like this, year after year!
2. Since August 2023, total gold loans in the country have nearly tripled, reaching ₹22.5 lakh crore
3. Between March and August this year, in just five months, the rate of people unable to repay their gold loans nearly doubled.
What does this mean?
In our families, selling or pawning gold is always the last resort. Whether it's school fees, a hospital bill or money for the next crop, the chain around the neck goes to the bank only when there's no other way.
Now those chains are reaching banks in record numbers. And more and more people can't get them back. That means incomes aren't keeping up with expenses.
On one side, job cuts in IT and startups. On the other, rising prices and unemployment in the state. Amid all this pressure, the only support left for the common man is the gold saved at home. If even that slips away, what will the family depend on tomorrow?
Don't see the rise in gold loans as a business success for banks. It's a warning bell about the financial stress people are under!
#AndhraPradesh #FourthEstate #Vizag
























