NRI BRS UK retweeted
#London #DeekshaDivas #DeekshaDiwas #NRIBRSUK
జై తెలంగాణ ! జై కేసీఆర్ !
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, పోరాట పటిమను, మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని స్మరించుకుంటూ NRI BRS CELL – UK, LONDON ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న *"కేసీఆర్ - దీక్షా దివస్"* కార్యక్రమానికి హృదయపూర్వక ఆహ్వానం.
తెలంగాణ సాధన కోసం జరిగిన మహోన్నత పోరాటాన్ని, కేసీఆర్ గారి దీక్షను, ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి త్యాగాలను స్మరించుకుంటూ ఈ వేడుకను ఘనంగా నిర్వహించుకుందాం.
మన తెలంగాణ సంస్కృతి, ఆత్మగౌరవం, ఐక్యతను చాటుతూ ఈ కార్యక్రమంలో అందరం కలిసి పాల్గొని విజయవంతం చేద్దాం.
📅 Date: Saturday, 28th November 2026
⏰ Time: 3:00 PM – 6:00 PM
📍 Venue:
Southend Hall, Social Club
Southend Road, Eastham, London
E6 2AA
🍽️ Refreshments will be served.
జై తెలంగాణ! జై కేసీఆర్!
Regards,
NRI BRS CELL – UK
LONDON
📞 Contact: +44 7894 739778
@KTRBRS @BRSHarish @nribrs @Anil_trs @RPR_TRS
2
83
#London #DeekshaDivas #DeekshaDiwas #NRIBRSUK
NRI BRS CELL – UK, LONDON ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న *"కేసీఆర్ - దీక్షా దివస్"*
Date: Saturday, 28th November 2026
Time: 3:00 PM – 6:00 PM
Venue: Southend Hall,
Southend Road, Eastham, London
E6 2AA +44 7894 739778 @KTRBRS
Happy Birthday @RPR_TRS Secretary, Media Convenor and Official Spokesperson NRI BRS UK
#happybirthday
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే అధ్యక్షులు నవీన్ రెడ్డి
@KTRBRS @NaveenReddyBRS
5
209
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిపై V6 వెలుగు పత్రిక ప్రచురించిన తప్పుడు కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ కూర్మాచలం, ఎన్నారై బీఆర్ఎస్.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు, రైతుల సమస్యలను గాలికి వదిలేసి 'కేసీఆర్ ఫామ్ హౌస్ కు మళ్లిన కొండపోచమ్మ' అంటూ V6 పత్రిక కనీస పాత్రికేయ విలువలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తోంది. మేడిగడ్డ వద్ద నీరు అందుబాటులో ఉన్నా ఎత్తిపోయకుండా ప్రాణహిత జలాలను వృధాగా సముద్రం పాలు చేస్తున్న ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే దమ్ము మీడియాకు లేదా?
ఆధారాలు లేకుండా అబద్ధాలు రాసిన V6 యాజమాన్యం తక్షణమే కేసీఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షుడు రవి రేతినేని, కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు డిమాండ్ చేశారు.
ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకుని మొదటి పేజీలో క్షమాపణలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నాం.
NRI BRS UK retweeted
#V6VeluguShouldApologyKCR #Condemn #NRIBRSUK #StandWithKCR
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి V6వెలుగు పత్రిక వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే :
అనిల్ కూర్మాచలం , ఎన్నారై బీఆర్ఎస్
లండన్ : లండన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ....
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ప్రతిష్ఠను దెబ్బతీసేలా V6 వెలుగు పత్రిక లో ‘కేసీఆర్ ఫామ్ హౌస్ కు మళ్లిన కొండపోచమ్మ’ అనే తప్పుడు కథనాన్ని ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండించిన ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు రవి రేతినేని & కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు.
V6 వెలుగు పత్రిక యాజమాన్యం ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే లక్ష్యంతో రాజకీయ దురుద్దేశపూరిత కథనాలను ప్రచురిస్తోందని అనిల్ కూర్మాచలం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ, వాటిపై దృష్టి సారించి ప్రజల గొంతుకగా నిలవాల్సిన బాధ్యతను V6 వెలుగు విస్మరిస్తోందని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాల్సిన మీడియా, కనీస పాత్రికేయ విలువలను పక్కనపెట్టి, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలు ప్రచురించడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు.
ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం ఏకపక్ష కథనాలను ప్రచురించడం పత్రికా విలువలకు విరుద్ధమని అనిల్ కూర్మాచలం పేర్కొన్నారు.
మేడిగడ్డ వద్ద నీరు అందుబాటులో ఉన్నప్పటికీ దాన్ని ఎత్తిపోసి రైతులకు సాగునీరు అందించకుండా, ప్రాణహిత జలాలను వృథాగా సముద్రంలోకి వెళ్లనిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన V6 వెలుగు, అందుకు భిన్నంగా కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీసే కథనాలతో కాలయాపన చేయడం అత్యంత దారుణమని అనిల్ కూర్మాచలం మండిపడ్డారు.
ప్రజా సమస్యలను విస్మరించి, కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు కథనాలు ప్రచురించడమే V6 వెలుగు లక్ష్యమా అని అనిల్ కూర్మాచలం ప్రశ్నించారు.
V6 వెలుగు పత్రిక ప్రచురించిన కథనాలపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఆ పత్రిక యాజమాన్యానికి, ఎడిటర్కు నోటీసులు జారీ చేసిందని, 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిందని అనిల్ కూర్మాచలం తెలిపారు.
ఈ నేపథ్యంలో ఎన్నారైల పక్షాన కూడా V6 వెలుగు యాజమాన్యం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇలాంటి చర్యలను ఎన్నారైలు ఇకపై ఉపేక్షించబోరని ఆయన హెచ్చరించారు. ఇటువంటి కథనాలు ప్రచురిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్నారైలను ఏకం చేసి, అవసరమైతే ప్రత్యక్ష నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు
దమ్ముంటే వెలుగు పత్రిక కొండపోచమ్మ సాగర్, కాలువల మార్గాలను కేసీఆర్ గారి వ్యవసాయ క్షేత్రంతో ముడిపెడుతూ ప్రచురించిన కథనాలకు ఆధారాలను ప్రజల ముందు పెట్టాలని లేకుంటే రానున్న రోజుల్లో ప్రజా క్షేత్రంలో వీరికి స్థానం లేకుండా చేస్తామని ఉపాధ్యక్షుడు రవి రేతినేని ఆగ్రహం వ్యక్తం చేసారు.
V6 వెలుగు పత్రిక 24 గంటల్లోగా వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకుని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి క్షమాపణను మొదటి పేజీలో తగిన ప్రాధాన్యంతో ప్రచురించాలని ఎన్నారై బీఆర్ఎస్ కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం, నిష్పాక్షికంగా వ్యవహరించడం మీడియా బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించి రాజకీయ ప్రయోజనాలకు వేదికగా మారడం ప్రజాస్వామ్యానికి, పాత్రికేయ రంగానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు.
@BRSparty @KTRBRS @BRSHarish

🎉 Congratulations & Felicitations to @GaneshKuppala11 🎉
NRI BRS UK extends its heartfelt congratulations and warmest felicitations to Ganesh Kuppala on being honoured with the prestigious Freedom of the City of London.
@KTRBRS @VirendraSharma @SeemaMalhotra1 @wesstreeting
అక్రమ కేసులతో "మన్నె కృష్ణాంక్"ను వేధించడం దుర్మార్గమైన చర్య: ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్ యూకే సీనియర్ నాయకులు రమేష్ ఇసంపల్లి
@Krishank_BRS
పత్రికా ప్రకటన
అక్రమ కేసులతో "మన్నె కృష్ణాంక్"ను వేధించడం దుర్మార్గమైన చర్య: ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్ యూకే సీనియర్ నాయకులు రమేష్ ఇసంపల్లి
బీఆర్‌ఎస్ నాయకుడు @Krishank_BRS పై అక్రమ కేసులు నమోదు చేసి, రాజకీయంగా వేధింపులకు గురిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు.