Remembering 26/11. 🇮🇳
On this solemn day, we pay our heartfelt tributes to the innocent victims who lost their lives in the horrific Mumbai terror attacks. We salute the courage, dedication and supreme sacrifice of our brave security personnel who stood fearlessly in defence of our nation.
We renew our unwavering resolve to fight terrorism in all its forms and ensure that those responsible are brought to justice.
Their sacrifice will never be forgotten. Their courage will forever inspire us. 🙏🇮🇳
#NeverForget #MumbaiTerrorAttacks #Zerotoleranceforterrorism #2611MumbaiAttack #2611Heroes
48
#NationalConstitutionDay
"Ambedkar ji, known as the architect of the Indian constitution. The Government of India declared 26 November as Constitution Day. On this day in 1949, the Constituent Assembly of India adopted the Constitution of India, and it went into effect on 26 January 1950 ".
"Constitution is not a mere lawyers document, it is a Vehicle of Life, and its spirit is always the spirit of Age."
- Dr. B.R. Ambedkar
------------------------------
#SamvidhanDivas #India
77
#London #Sadar20206
యాదవ సంఘం UK ఆధ్వర్యంలో నిర్వహించిన లండన్ సదర్ 2026 వేడుకలకు పార్టీ నాయకులతో పాటు ఇతర మిత్రులతో కలిసి హాజరుకావడం ఎంతో సంతోషంగా, గౌరవంగా భావిస్తున్నాను.
మన సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యత, సామాజిక స్ఫూర్తిని చాటిచెప్పే అద్భుతమైన వేడుక ఇది. అందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఈ వేడుకను ఎంతో ఘనంగా, చిరస్మరణీయంగా నిర్వహించిన నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు. యాదవ సంఘం UK మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను! 🙏
Happy and honoured to attend London Sadar 2026, organised by Yadav Sangam UK along with Party Leaders & friends.
A wonderful celebration of culture, unity and community spirit. Congratulations to the organisers for bringing everyone together and making this event memorable. Wishing the team continued success! 🙏
@yadavsangam_uk
జై తెలంగాణ! జై కేసీఆర్!
ఈరోజు చలో కాళేశ్వరం కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడం ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కలిగించింది.
సాధారణంగా శనివారం అంటే వ్యక్తిగత పనులకు, కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడానికి కేటాయించే వీకెండ్. అలాంటి విలువైన సమయాన్ని సైతం పక్కనపెట్టి, మన తెలంగాణను కాపాడుకోవాలి, మన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాలి, వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే గొప్ప సంకల్పంతో ఇంతమంది మిత్రులు కలిసికట్టుగా ఈ పర్యటనలో పాల్గొనడం నిజంగా అభినందనీయం.
కాళేశ్వరం ప్రాజెక్టును ప్రత్యక్షంగా సందర్శించి, అక్కడి పరిస్థితులను, వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడం ఎంతో స్ఫూర్తిదాయకం. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంచడమే కాకుండా, మన ఉద్యమ స్ఫూర్తిని, పార్టీ పట్ల మనకున్న నిబద్ధతను మరోసారి చాటిచెబుతాయి.
రానున్న రోజుల్లో కూడా ఇలాంటి ఎన్నో వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా, సమన్వయంతో కృషి చేయాలి. ప్రజలకు నిజానిజాలు తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి సమష్టిగా పనిచేసి, మళ్లీ మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకునే దిశగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మన తెలంగాణ కోసం... మన కాళేశ్వరం కోసం... మన కేసీఆర్ నాయకత్వం కోసం... మనమంతా ఒక్కటిగా ముందుకు సాగుదాం!
జై తెలంగాణ! జై బీఆర్ఎస్! జై కేసీఆర్! ✊
Internet on 🔥🔥🔥
South political #superstars 🌟🌟😍🤩
@KTRBRS @actorvijay @ysjagan @TVKVijayHQ @BRSparty @YSRCParty
Happy Birthday dear @RPR_TRS 💐
A truly committed, passionate, and inspiring BRS leader, your dedication to the party and your unwavering commitment to community service continue to inspire many of us.
I feel immensely proud and fortunate to be associated with a gentleman who embodies humility, professionalism, and genuine dedication. Your sincerity, hard work, and inspiring leadership are qualities we deeply admire and cherish.
May you continue to inspire many more through your remarkable efforts and service. Wishing you good health, happiness, and greater success in all your endeavours.
Stay blessed and have a wonderful birthday!
With heartfelt wishes and respect.
#HappyBirthday
Thanks to #KCR sir 🙏
దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, తెలంగాణను చూపించాలంటే ఎండిపోయిన పొలాలు, కరువు ప్రాంతాలు.....ఇంతే కదా సమైక్య పాలనలో !!
కానీ ఈరోజు తెలంగాణలో కూడా నీళ్లు పారుతాయని, మన పాలన మనకు వస్తే మన ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవచ్చో చేసి చూపించిన నాయకుడు కేసీఆర్ గారు.
అందుకే కేసీఆర్ గారికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేయాలి.
మన రాష్ట్రాన్ని మనమే పాలించుకుంటే ...తెలంగాణకు నీళ్లు వస్తాయి,అభివృద్ధి సాధ్యమవుతుంది అనే విషయాన్ని చేతల్లో చేసి చూపించిన నాయకుడు కేసీఆర్ గారు.
#JayahoKCR
@KTRBRS @BRSHarish @KCRBRSPresident
#V6VeluguShouldApologyKCR #Condemn #NRIBRSUK #StandWithKCR
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి V6వెలుగు పత్రిక వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే :
అనిల్ కూర్మాచలం , ఎన్నారై బీఆర్ఎస్
లండన్ : లండన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ....
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ప్రతిష్ఠను దెబ్బతీసేలా V6 వెలుగు పత్రిక లో ‘కేసీఆర్ ఫామ్ హౌస్ కు మళ్లిన కొండపోచమ్మ’ అనే తప్పుడు కథనాన్ని ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండించిన ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు రవి రేతినేని & కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు.
V6 వెలుగు పత్రిక యాజమాన్యం ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే లక్ష్యంతో రాజకీయ దురుద్దేశపూరిత కథనాలను ప్రచురిస్తోందని అనిల్ కూర్మాచలం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ, వాటిపై దృష్టి సారించి ప్రజల గొంతుకగా నిలవాల్సిన బాధ్యతను V6 వెలుగు విస్మరిస్తోందని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాల్సిన మీడియా, కనీస పాత్రికేయ విలువలను పక్కనపెట్టి, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలు ప్రచురించడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు.
ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం ఏకపక్ష కథనాలను ప్రచురించడం పత్రికా విలువలకు విరుద్ధమని అనిల్ కూర్మాచలం పేర్కొన్నారు.
మేడిగడ్డ వద్ద నీరు అందుబాటులో ఉన్నప్పటికీ దాన్ని ఎత్తిపోసి రైతులకు సాగునీరు అందించకుండా, ప్రాణహిత జలాలను వృథాగా సముద్రంలోకి వెళ్లనిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన V6 వెలుగు, అందుకు భిన్నంగా కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీసే కథనాలతో కాలయాపన చేయడం అత్యంత దారుణమని అనిల్ కూర్మాచలం మండిపడ్డారు.
ప్రజా సమస్యలను విస్మరించి, కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు కథనాలు ప్రచురించడమే V6 వెలుగు లక్ష్యమా అని అనిల్ కూర్మాచలం ప్రశ్నించారు.
V6 వెలుగు పత్రిక ప్రచురించిన కథనాలపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఆ పత్రిక యాజమాన్యానికి, ఎడిటర్కు నోటీసులు జారీ చేసిందని, 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిందని అనిల్ కూర్మాచలం తెలిపారు.
ఈ నేపథ్యంలో ఎన్నారైల పక్షాన కూడా V6 వెలుగు యాజమాన్యం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇలాంటి చర్యలను ఎన్నారైలు ఇకపై ఉపేక్షించబోరని ఆయన హెచ్చరించారు. ఇటువంటి కథనాలు ప్రచురిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్నారైలను ఏకం చేసి, అవసరమైతే ప్రత్యక్ష నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు
దమ్ముంటే వెలుగు పత్రిక కొండపోచమ్మ సాగర్, కాలువల మార్గాలను కేసీఆర్ గారి వ్యవసాయ క్షేత్రంతో ముడిపెడుతూ ప్రచురించిన కథనాలకు ఆధారాలను ప్రజల ముందు పెట్టాలని లేకుంటే రానున్న రోజుల్లో ప్రజా క్షేత్రంలో వీరికి స్థానం లేకుండా చేస్తామని ఉపాధ్యక్షుడు రవి రేతినేని ఆగ్రహం వ్యక్తం చేసారు.
V6 వెలుగు పత్రిక 24 గంటల్లోగా వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకుని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి క్షమాపణను మొదటి పేజీలో తగిన ప్రాధాన్యంతో ప్రచురించాలని ఎన్నారై బీఆర్ఎస్ కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం, నిష్పాక్షికంగా వ్యవహరించడం మీడియా బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించి రాజకీయ ప్రయోజనాలకు వేదికగా మారడం ప్రజాస్వామ్యానికి, పాత్రికేయ రంగానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిపై V6 వెలుగు పత్రిక ప్రచురించిన తప్పుడు కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ కూర్మాచలం, ఎన్నారై బీఆర్ఎస్.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు, రైతుల సమస్యలను గాలికి వదిలేసి 'కేసీఆర్ ఫామ్ హౌస్ కు మళ్లిన కొండపోచమ్మ' అంటూ V6 పత్రిక కనీస పాత్రికేయ విలువలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తోంది. మేడిగడ్డ వద్ద నీరు అందుబాటులో ఉన్నా ఎత్తిపోయకుండా ప్రాణహిత జలాలను వృధాగా సముద్రం పాలు చేస్తున్న ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే దమ్ము మీడియాకు లేదా?
ఆధారాలు లేకుండా అబద్ధాలు రాసిన V6 యాజమాన్యం తక్షణమే కేసీఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఉపాధ్యక్షుడు రవి రేతినేని, కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు డిమాండ్ చేశారు.
ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకుని మొదటి పేజీలో క్షమాపణలు చెప్పకపోతే చట్టపరమైన చర్యలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలతో కలిసి ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నాం.
#V6VeluguShouldApologyKCR #Condemn #NRIBRSUK #StandWithKCR
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి V6వెలుగు పత్రిక వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే :
అనిల్ కూర్మాచలం , ఎన్నారై బీఆర్ఎస్
లండన్ : లండన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ....
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ప్రతిష్ఠను దెబ్బతీసేలా V6 వెలుగు పత్రిక లో ‘కేసీఆర్ ఫామ్ హౌస్ కు మళ్లిన కొండపోచమ్మ’ అనే తప్పుడు కథనాన్ని ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండించిన ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు రవి రేతినేని & కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు.
V6 వెలుగు పత్రిక యాజమాన్యం ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే లక్ష్యంతో రాజకీయ దురుద్దేశపూరిత కథనాలను ప్రచురిస్తోందని అనిల్ కూర్మాచలం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ, వాటిపై దృష్టి సారించి ప్రజల గొంతుకగా నిలవాల్సిన బాధ్యతను V6 వెలుగు విస్మరిస్తోందని ఆయన విమర్శించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాల్సిన మీడియా, కనీస పాత్రికేయ విలువలను పక్కనపెట్టి, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలు ప్రచురించడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు.
ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం ఏకపక్ష కథనాలను ప్రచురించడం పత్రికా విలువలకు విరుద్ధమని అనిల్ కూర్మాచలం పేర్కొన్నారు.
మేడిగడ్డ వద్ద నీరు అందుబాటులో ఉన్నప్పటికీ దాన్ని ఎత్తిపోసి రైతులకు సాగునీరు అందించకుండా, ప్రాణహిత జలాలను వృథాగా సముద్రంలోకి వెళ్లనిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన V6 వెలుగు, అందుకు భిన్నంగా కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీసే కథనాలతో కాలయాపన చేయడం అత్యంత దారుణమని అనిల్ కూర్మాచలం మండిపడ్డారు.
ప్రజా సమస్యలను విస్మరించి, కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు కథనాలు ప్రచురించడమే V6 వెలుగు లక్ష్యమా అని అనిల్ కూర్మాచలం ప్రశ్నించారు.
V6 వెలుగు పత్రిక ప్రచురించిన కథనాలపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఆ పత్రిక యాజమాన్యానికి, ఎడిటర్కు నోటీసులు జారీ చేసిందని, 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిందని అనిల్ కూర్మాచలం తెలిపారు.
ఈ నేపథ్యంలో ఎన్నారైల పక్షాన కూడా V6 వెలుగు యాజమాన్యం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇలాంటి చర్యలను ఎన్నారైలు ఇకపై ఉపేక్షించబోరని ఆయన హెచ్చరించారు. ఇటువంటి కథనాలు ప్రచురిస్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఎన్నారైలను ఏకం చేసి, అవసరమైతే ప్రత్యక్ష నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు
దమ్ముంటే వెలుగు పత్రిక కొండపోచమ్మ సాగర్, కాలువల మార్గాలను కేసీఆర్ గారి వ్యవసాయ క్షేత్రంతో ముడిపెడుతూ ప్రచురించిన కథనాలకు ఆధారాలను ప్రజల ముందు పెట్టాలని లేకుంటే రానున్న రోజుల్లో ప్రజా క్షేత్రంలో వీరికి స్థానం లేకుండా చేస్తామని ఉపాధ్యక్షుడు రవి రేతినేని ఆగ్రహం వ్యక్తం చేసారు.
V6 వెలుగు పత్రిక 24 గంటల్లోగా వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకుని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి క్షమాపణను మొదటి పేజీలో తగిన ప్రాధాన్యంతో ప్రచురించాలని ఎన్నారై బీఆర్ఎస్ కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడం, నిష్పాక్షికంగా వ్యవహరించడం మీడియా బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించి రాజకీయ ప్రయోజనాలకు వేదికగా మారడం ప్రజాస్వామ్యానికి, పాత్రికేయ రంగానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు.
@BRSparty @KTRBRS @BRSHarish
Some actors entertain us.
Some actors make us laugh and cry.
But very few actors make us feel every word, every silence and every emotion.
Today, Indian cinema has lost one of its most powerful and unforgettable artists — Nana Patekar ji.
From Parinda and Prahaar to Krantiveer, Tirangaa, Khamoshi and Welcome, Nana Patekar never merely played a character — he became the character. His voice, his eyes, his expressions and that unmistakable intensity could turn a simple scene into a moment we would remember forever.
He had the rare ability to make us laugh in one moment and leave us speechless in the next. His acting was raw, fearless and deeply human.
For generations of movie lovers, Nana Patekar ji was not just an actor. He was an emotion, a voice, and an era of Indian cinema.
The screen may never feel quite the same without him. But his characters, his dialogues and his extraordinary performances will continue to live on in our hearts.
Thank you, Nana Sir, for giving us a lifetime of unforgettable cinema.
Rest in peace, legend.
You will never be forgotten. 🙏
Om Shanti. 🙏
-Anil Kurmachalam
EX-Chairman, TSFDC
#RIP #NanaPatekar ji
బీఆర్ఎస్ పార్టీ పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రివర్యులు శ్రీ. కేటీఆర్ గారిని మరియు పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు శ్రీ. తన్నీరు హరీష్ రావు గారిని హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
@BRSparty @KTRBRS @BRSHarish @nribrs
LIVE: BRS Working President @KTRBRS speaking at India Today Conclave South 2026 in Kochi.
teapaw.org/i/broadcasts/1RKZzBmwB…
#Sep302012
#ChaloLondon
ఉద్యమ జ్ఞాపకాలు ...సాగరహారానికి మద్దతుగా 'ఛలో లండన్ '
సాగరహారానికి నేటితో 14 ఏళ్లు! ✊
(సెప్టెంబర్ 30, 2012)
జై తెలంగాణ
జై కెసిఆర్
@BRSparty @KTRBRS @BRSHarish
Dear @TheHimanshuRaoK
Absolutely loved your vocals in the new song! 🎶👏 As a music lover, I truly enjoyed listening to it. The emotion and depth you’ve brought through your voice make the song even more beautiful and soulful.
Wishing you many more beautiful songs and greater success ahead. Keep singing, keep inspiring, and keep creating magic with your voice! 🎤❤️
Congratulations, and wishing you all the very best as you continue to pursue your passion! May your talent, dedication, and love for what you do take you to many greater heights. 🎶👏✨
Pretty is out now 🌸🎶
Tried something different. Hope you guys like it 🤍
Watch the official visualizer on YouTube!
youtu.be/JmCKJF1EmkY?si=uhWq… via @YouTube
మిత్రుడు, సహచర కార్పొరేషన్ మాజీ చైర్మన్ @ysathishreddy ఇటీవల గుండె శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న సందర్భంగా, ఏఐజీ హాస్పిటల్‌లో సోదరుడు @GoudNareshBrs తో కలిసి వెళ్ళి వారిని పరామర్శించడం జరిగింది.
వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించడం జరిగింది. భగవంతుడు వారికి సంపూర్ణ ఆరోగ్యం, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. 🙏
@KTRBRS @BRSparty @BRSTechCell






























