range veru anta
Replying to @Thiruvictory @AnilRavipudi
Ayyina Range veru bro
Indian Film Industry motham
Ayyina tho oka movie tesina chalu antaru
Worst Situation lo Damarukam Release chesi 14 Years Record pettadu Adhi ayyina Range
Today @greatandhranews Venkat Reddy tweets
టీడీపీ అరాచకాలు.... దాడులు..... దౌర్జన్యాలు
bhajana annintiki bhajana
నాకు ఓటు వైజాగ్ లోనే ఉంది,అది నీకు వేయటానికే వచ్చానమ్మా😍😍....
బాగా కష్టపడ్డావు,ప్రచారంలో చక్కగా మాట్లాడావు,సోషల్ మీడియాలో రోజు చూస్తున్న నీ ప్రచారం వీడియోలు,నీకు నా ఓటు వినియోగించుకోక పోతే ఎలా అమ్మ అంటూ విశాఖపట్నం మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ముక్కా శ్రావణి గారితో ఆప్యాయంగా మాట్లాడుతున్న మతుకుమిల్లి తేజస్విని గారు🥰🥰😍😍....
#NandamuriTejaswini
🤐🤐🤡🤡🤡
The chair in which Smt. Meira Kumar sat during today’s public impeachment proceedings against the CEC was once occupied by the first Prime Minister of India, Shri Jawaharlal Nehru, the great-grandfather of Shri Rahul Gandhi and Smt. Priyanka Gandhi.
It was Nehru Ji’s chair throughout his tenure as Prime Minister. It witnessed some of the most consequential decisions in our nation’s history and carries the weight of that legacy.
Today, in that very chair, invoking the spirit of Nehru Ji, Smt. Meira Kumar, former Speaker of the Lok Sabha, pronounced Gyanesh Kumar Gupta unfit to continue as the Chief Election Commissioner of India.
Gyanesh Kumar Gupta has been rejected by the people of India. It is only a matter of time before he goes.
Arun retweeted
Rapthadu High school HM maa Mother.
Issue ayindhi family conspiracies vala ani DEO ey report rasadu.
DEO,DYEO pakane nenu 3 hrs varaku unna.
We didn't get any news about suspension.
There's no issue involve the any teacher in this.
Stop spreading Fake news you bastard @NTVJustIn
This quoted post is unavailable.
#APelections okappudu localbody elections ante village village ki velladam.. nomination.. polling day antu hadavidi too much off interest undedi.. leave petti tiregivallam.. poorthiga interest lekunda chesaaru .. thank you @JaiTDP @ncbn @naralokesh
thokkalo comparison
#Trivikram × #AnilRavipudi
Right now, putting their past films aside, are you more excited for a #Trivikram film or an #AnilRavipudi film?
#TollywoodTalk
Arun retweeted
vaadi law and order entha baagundi ante nirasana chesinolla paina ganja case pettadam.Nene badhitudini.Inka kutha musko
Arun retweeted
At this rate, Congress should simply organise a mock general election, declare itself victorious and appoint Rahul Gandhi Prime Minister.
Why bother convincing 1.4 billion Indians when a room full of Congress workers can make all your dreams come true?
What a spectacular descent into political make-believe!
Total jokers.
#WATCH | Delhi: At the INDIA bloc's symbolic public impeachment program against CEC Gyanesh Kumar, Former Lok Sabha Speaker and Congress leader Meira Kumar says, "...It has been decided that the INDIA bloc will convene a meeting to bring forward an impeachment motion to remove Gyanesh Kumar from his position. This impeachment motion will be moved in the Rajya Sabha by the Leader of the Opposition, Mallikarjun Kharge, who will subsequently deliver a statement...Ours is the largest democracy in the world. Nations across the globe, in Asia, Africa, and South America, look up to us and follow our model of democracy. Our democracy is driven by the power of elections, and at the heart of this electoral power lies the soul of the voter. The voter is the focal point of the entire electoral process. If even a single voter is denied the right to cast their vote, it strikes a blow to the very soul of our democracy. Preventing someone from voting inflicts harm upon our democracy."
(Video Source: AICC)
sentiment prakaram dsp ithe better
Nice mana valu antharu tweet vestunnaru ga 👌
#WeWantAnirudhForNBKoratala
Arun retweeted
Nice mana valu antharu tweet vestunnaru ga 👌
#WeWantAnirudhForNBKoratala
pagabattinatlu unnaru ga.. already low hype undi.. inka champutunnaru
idi half backed product kaadu. Idi asalu bake ye avvani product. my review of #AdarshaKutumbam
youtu.be/9_U_Mgnv5io?si=kqGJ…
illa hero range ki allari naresh fans kuda cheap ga feel avutaaru comparison ki.. dec lo rakhtha kannire
💥State Record 💥
Create Chesina #Adarshakutumbam
AP/TG Motham Noon Shows lo Oka vizag Jagadamba matrame DCR Full
2 States lo Yekkada kuda Ok Show kuda Full padaledhu
Vidu Boss ki Hit Yichhadu anta Sankranthiki 😂
auto nag fans commenting on other hero who has 300c gross
#Venkatesh Fans kante, Teenmar Kotte Vallu Yekkuva vunaru Entiii 🤣😆😆
Papam 😔😜
#AK47
#AadarshaKutumbam
Arun retweeted
Bravo audience 👏🏼👏🏼
Giving it back instead of being sitting ducks & clapping to kuch bhi nonsense by comedians
Arun retweeted
పొద్దున్నే ఒక మాంచి కామిడీ వీడియో దొరికింది చూసి ఎంజాయ్ చేయండి...
పులివెందుల మున్సిపల్, కడప కార్పొరేషన్ ఎన్నికల్లో జగన్ @ysjagan మీరు ఈగ వాలకుండా కాపాడుకోడానికి పక్క రాష్ట్రాల ప్రజలు 10 రోజుల ముందే పులివెందులకు వచ్చి అక్కడ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లలో పడుకుని జగన్ మీద ఈగలు, దోమలు వాలకుండా కాపాడుకుంటారు అని చెబుతున్న ప్రముఖ పొలిటికల్ కమెడియన్ రజనీ.
యాంకర్ శ్యామల,అరకోటు రజనీ లాంటి కామిడీ ఆర్టిస్టులతో ప్రచారం చేయించుకొని @YSRCParty పార్టీని ఎలాగైనా 2029 లో మళ్లీ అధికారంలోకి తేవాలనే సజ్జల రామకృష్ణారెడ్డి @SRKRSajjala అద్భుతమైన ఆలోచనను అభినందించకుండా వుండలేకపోతున్నా ..
Arun retweeted
First of all, నువ్వు support చేస్తే ఏంటి చెయ్యకపోతే ఏంటి లే కానీ, అక్కడ గెలిచేది @JaiTDP ఏ.
Second, వీడు plus దీన్ని retweet చేసిన ప్రతి sainik, @PawanKalyan కి ప్రాణం ఇస్తాం అని చెప్పి YCP కి vote వేసే లుచ్చాకి సిగ్గు ఉండాలి. @JanaSenaParty
పొత్తు ధర్మాన్ని పాటించిన ప్రతిచోటా కూటమి నిలబెట్టిన అభ్యర్థుల గెలుపు కోసం మనమంతా నిబద్ధతతో కృషి చేద్దాం.
ఎక్కడైతే జనసేన పార్టీకి 30% వాటా దక్కలేదో, అక్కడ ఆ మేరకు జనసైనికులు, వీర మహిళలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేద్దాం.
అయితే, విశాఖపట్నం విషయంలో నా వైఖరి ప్రత్యేకం. విశాఖ పర్యావరణాన్ని పరిరక్షిస్తాను, సింహాచలం కొండలను కాపాడతాను, సహజ వనరులను రక్షిస్తాను, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి కృషి చేస్తానని బహిరంగంగా ప్రకటించిన మహిళా కార్పొరేటర్ అభ్యర్థి వరుదు కళ్యాణి గారికి నా మద్దతు తెలియజేస్తున్నాను.
ఆమె వైసీపీ అభ్యర్థి అయినప్పటికీ, పార్టీలకు అతీతంగా ప్రాంత ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడం నా బాధ్యతగా భావిస్తున్నాను.
కూటమి ధర్మాన్ని గౌరవిస్తూనే, విశాఖ ప్రయోజనాల విషయంలో రాజీ పడలేను. విశాఖ పర్యావరణం, సింహాచలం కొండలు, సహజ వనరులు, స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఆమె చేసిన హామీలను పరిగణనలోకి తీసుకుని, విశాఖ మేయర్ ఎంపికపై ప్రాంత ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాలని వినమ్రంగా కోరుతున్నాను.
బొలిశెట్టి సత్యనారాయణ
#పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం #అవినీతిపై_రాజీలేని_పోరాటం
@JanaSenaParty @PawanKalyan
























