Die_hard_fan_PB (@Proof_to_talk) profile picture
Joined December 2023
Photo by Die_hard_fan_PB (@Proof_to_talk)Photo by Die_hard_fan_PB (@Proof_to_talk)Photo by Die_hard_fan_PB (@Proof_to_talk)Photo by Die_hard_fan_PB (@Proof_to_talk)Photo by Die_hard_fan_PB (@Proof_to_talk)Photo by Die_hard_fan_PB (@Proof_to_talk)Photo by Die_hard_fan_PB (@Proof_to_talk)Photo by Die_hard_fan_PB (@Proof_to_talk)Photo by Die_hard_fan_PB (@Proof_to_talk)Photo by Die_hard_fan_PB (@Proof_to_talk)
Die_hard_fan_PB retweeted
This Stubborn guy is fighting alone with TDP,JSP,BJP,INC,TV5,ABN,Eenadu The mad man @ysjagan
61
500
13
3,519
52,695
Die_hard_fan_PB retweeted
Well said anna @Karanamreturns ❤️ Nenu namminodu goppodu @ysjagan 🇱🇸❤️
145
890
11,171
మీరు ఎంత అధికారం లో ఉంటే ఒక పంతులుని కొడతారా…! సిగ్గు లేదా @naralokesh మీరు చేయబట్టే ఇలా తయారు అయ్యారు… TDP పనికిమాలిన వెధవ మా గుడిలోకి shoes తో వస్తాడా… రాజకీయం వేరు దేవుడు వేరు… మీ పనికిమాలిన రాజకీయం మా దేవుడికి అంటగట్టకండి…! @ncbn @PawanKalyan
15
204
14
532
13,513
Definitely 💯
Ahh Venomous ecosystem ki edurelle oke okkadu @ysjagan matrame, andaru kalisipoyaru ahh ecosystem lo, YSR chanipoina tarvatha only hope YSJ matrame andaru compromised aipoyaruu ahh okkadu thappa, vaadni kaapadukovalsina responsibility manade🙏🏻
44
8
90
5
436
9,783
Die_hard_fan_PB retweeted
సాక్షి కథనంపై షర్మిల ట్వీట్.. ఇచ్చిపడేసిన ఈశ్వర్
59
52
9
341
73,864
Die_hard_fan_PB retweeted
Replying to @ysjagan @ncbn
2
9
59
4,257
Die_hard_fan_PB retweeted
.@ncbn గారూ.. అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను మోసగించడంలో, మీ సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ మీ రికార్డులను సైతం బ్రేక్‌ చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీరు చెబుతున్న లెక్కలకు, ఒకదానితో మరొకటి పొంతన ఉందా? ప్రజలకు, విద్యార్థులకు సమాధానాలు చెప్పాల్సిన ప్రతిసారీ ఈ అబద్ధాల అంకెలు, వక్రీకరణలు, డైవర్షన్లు ఎందుకు? ▪️ 2024-25 విద్యా సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మీరు ఇచ్చిన లెక్కలతోనే మీ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద 2024 - 25 సంవత్సరానికి రూ.1,451.38 కోట్లు చెల్లించామని ఇప్పుడు మీరు చెబుతున్నారు. కానీ ఇదే మీ విద్యాశాఖ గత ఆగస్టు 18న, అసెంబ్లీకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో 2024-25 సంవత్సరానికి రూ.2,969.66 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. మరోవైపు, మీ లెక్కలన్నీ తప్పులని మొట్టికాయలు వేస్తూ, ఆ ఏడాది ఖర్చు రూ.1,771.32 కోట్లని కాగ్‌ నిర్ధారించింది. ఒకే సంవత్సరానికి మూడు రకాల లెక్కలా? అసెంబ్లీకి ఒక లెక్క, ప్రజలకు మరో లెక్క, కాగ్‌ పత్రాల్లో ఇంకో లెక్కా? వీటిలో ఏది నిజం? నిస్సందేహంగా కాగ్‌ లెక్కలే. ▪️2025-26 విద్యా సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కల్లోనూ ఇదే తరహా మోసాలు, అబద్ధాలు ఎందుకు? 2025-26 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద, మీరు ఇప్పుడు చూపిస్తున్న లెక్కల ప్రకారం, రూ.1,665 కోట్లు చెల్లించామని ప్రకటించారు. కానీ రాష్ట్ర బడ్జెట్‌ పత్రాల్లో సవరించిన అంచనాల ప్రకారమే కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే చూపించారు. బడ్జెట్‌ సవరించిన అంచనాలకంటే రూ.465 కోట్లు అదనంగా ఎలా చెల్లించారు? అదీ పాత సంవత్సరానికి. అలా అబద్ధపు మాటల చెల్లింపులకు సంబంధించి, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? మరో రెండు నెలల్లో తుది లెక్కలు కూడా తేలిపోతాయి. మరోవైపు తమకు పూర్తి ఫీజులు అందలేదని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు చెబుతున్నారు. మీరు సవరించిన బడ్జెట్‌ అంచనాలే, మీరు చెప్తున్నవి అబద్ధాలని స్పష్టం చేస్తున్నాయి. ▪️ 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరం 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు, అంటే డిసెంబర్‌ వరకు రూ.1,845 కోట్లు చెల్లించేశామని మరో అబద్ధం చెబుతున్నారు. ఇంకా మూడో త్రైమాసికమే పూర్తికాలేదు, డిసెంబర్‌ నెల కూడా రాలేదు. అప్పుడే మూడు త్రైమాసికాలకు సంబంధించిన చెల్లింపులు పూర్తయ్యాయని ఎలా ప్రకటిస్తున్నారు? ఉన్నత విద్యలో ప్రవేశాల ప్రక్రియ నడుస్తుండగానే, విద్యార్థుల సంఖ్య ఎంతో ఖరారు కాకముందే లబ్ధిదారులను ఎలా నిర్ధారించారు? వారికి చెల్లింపులు ఎలా చేశారు? ▪️ 2023-24 ఆఖరు త్రైమాసికం మాత్రమే బకాయి -ఎన్నికల కోడ్‌ వైయస్సార్‌సీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ ఇప్పుడు 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ విద్యా సంవత్సరంలో మొదటి 3 త్రైమాసికాలకు మా హయాంలోనే చెల్లింపులు జరిగాయి. 4వ త్రైమాసికానికి, అంటే జనవరి-మార్చి వరకు, చెల్లింపులు జరగాల్సిన సమయంలో ఎన్నికల కోడ్‌ మార్చి 16, 2024 నుంచి అమల్లోకి రావడంతో, ఆ ఒక్క త్రైమాసికానికి మాత్రమే నిలిచిపోయాయి. అప్పటివరకు క్రమం తప్పకుండా, ఏ త్రైమాసికం డబ్బులు, ఆ త్రైమాసికం అయిన వెంటనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమచేసేవాళ్లం. మరి 2019లో వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు వదిలివెళ్లిన బకాయిల సంగతేంటి? మీ ప్రభుత్వ హయాంలో మీరు బకాయిపెట్టిన సుమారు రూ.2,000 కోట్లు, విద్యార్థుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వమే చెల్లించింది. మీరు బకాయిలు పెట్టిన సంగతి మీరే ఒప్పుకున్నమాట నిజం కాదా? 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి రూ.2 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని 2026 ఫిబ్రవరి 11న మీ ప్రభుత్వమే శాసనమండలికి రాతపూర్వక సమాధానం ఇచ్చింది. మరి మీ హయాంలో, మీరు వదిలివెళ్లిన బకాయిల గురించి ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు? మా హయాంలో ఒకే ఒక్క త్రైమాసికం 2024 జనవరి నుంచి మార్చి వరకూ, అది ఎన్నికల కోడ్‌ మార్చి 16న రావడంతో, ఆ త్రైమాసికం మాత్రమే పెండింగ్‌లో పడింది. ▪️వసతి దీవెన పేరెందుకు ఎత్తడంలేదు? ఇక వసతి దీవెన విషయానికి వస్తే అసలు ఆ పథకం గురించి మాట్లాడటానికే మీరు ఇష్టపడ్డంలేదు. గతంలో క్రమం తప్పకుండా వైయస్సార్‌సీసీ హయాంలో ప్రతి ఏప్రిల్‌లోనూ రూ.1100 కోట్లు వసతిదీవెన కింద మేం ఇచ్చేవాళ్లం. మరి మీరు 2024 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2025 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2026 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు.. మొత్తంగా మూడు విడతలకు రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు దీనిగురించే మాట్లాడ్డం లేదు. ఎందుకు? పేద విద్యార్థుల వసతి ఖర్చులు ఎవరు భరించాలి? గతంలో మా వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న ఈ వసతిదీవెనకు ఇప్పుడు ఎందుకు బోడిసున్నా చుడుతున్నారు? ▪️వాస్తవాలు చూస్తే.. ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 13 త్రైమాసికాలకు, ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద రూ.9,100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2024-25 మార్చి 31 వరకూ 5 త్రైమాసికాలు (ఎన్నికల కోడ్‌ కారణంగా బకాయిపడ్డ త్రైమాసికంతో కలిపి), 2025-26 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు, 2026-27 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు, మొత్తంగా 13 త్రైమాసికాలకు సుమారుగా ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్లు చొప్పున మొత్తంగా ఇవ్వాల్సింది రూ.9,100 కోట్లు. దీనికి అదనంగా 2024 ఏప్రిల్‌, 2025 ఏప్రిల్‌, 2026 ఏప్రిల్‌లో వసతిదీవెన కింద, ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున వసతి దీవెన కింద రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ రెండు పథకాలకు కలిపి, విద్యాదీవెన+వసతి దీవెన కింద మొత్తం రూ.9,100 కోట్లు + రూ.3,300 కోట్లు. మొత్తం రూ.12,400 కోట్లు అవసరం. కానీ ఇప్పటివరకూ చెల్లింపులుగా చూపిస్తున్నది ఒకసారి కాగ్‌ రిపోర్టు ప్రకారమే సుమారు రూ.1,700 కోట్లు, మరోసారి రూ.1,100 కోట్లు మాత్రమే. అంటే రూ.2,800 కోట్లు. ఈ లెక్కల ప్రకారం విద్యా దీవెన + వసతి దీవెన కింద ఇవ్వాల్సింది రూ.12,400 కోట్లు, ఇచ్చింది కేవలం రూ.2,800కోట్లు. అంటే ఇంకా ఇవ్వాల్సింది రూ.9,600 కోట్లు. ▪️బకాయిలు వెంటనే చెల్లించండి చదువుకుంటున్న పిల్లలమీద, వారి భవిష్యత్తుమీద మీకు చిత్తశుద్ధి ఉంటే అబద్ధాలు, వక్రీకరణలు, తప్పుడు లెక్కలు ఆపి వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (విద్యాదీవెన), వసతి దీవెన బకాయిలు చెల్లించండి. ఇదిగో ఆధారాలు…
98
970
57
2,587
303,300
Die_hard_fan_PB retweeted
నేను లండన్ వెళ్ళినపుడు కోహినూర్ డైమండ్ తిరిగి ఇండియా తీసుకుపోతానని భయపడి అక్కడి ఇంటెలిజెన్స్ వాళ్ళు నా మీద ప్రత్యేకమైన నిఘా పెట్టారు - ప్రపంచ విజనరీ, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా చంద్రబాబు
52
67
11
414
27,954
40
392
2,879
Die_hard_fan_PB retweeted
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులపై YSRCP విధానం ఎలా ఉండబోతుంది..? రెండున్నరేళ్లలోనే ఎంత తేడా..!. 2024 ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూటమికి అండగా నిలిచారు. కూటమిని నెత్తిన పెట్టుకుని మోశారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు కూటమి నేతలను సొంతం చేసుకుని గెలిపించుకున్నారు. కానీ.. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగుల అంచనాలను అందుకోలేకపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తానన్న బెనిపిట్స్‌ ఏవీ కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు. ఇప్పటికే పలుమార్లు ఉద్యోగులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లలోనే కూటమి ప్రభుత్వ పాలనా విధానాలపై ఉద్యోగులు మండిపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల ధర్మాగ్రహం స్పష్టంగా కనిపించింది. కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు 55:45గా పడితే.. ZPTC, MPTC ఎన్నికల్లో దాదాపు 50 శాతం ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు YSRCPకి పడ్డాయి.2024తో పోల్చుకుంటే ఇది గణనీయమైన పెరుగుదల. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను YSRCP తమ వైపు మలుపుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగుల ధర్మాగ్రహంలో YSRCP భాగం కావాలి. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, ఇతర బెనిపిట్స్‌ వచ్చేలా YSRCPపోరాటం చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులను పూర్తిగా తమ వైపు తిప్పుకోవడానికి YSRCP ఏం చేయాలి..? 1.ప్రభుత్వ ఉద్యోగులకు YSR, YS జగన్‌ చేసిన మేళ్లు చంద్రబాబు చేయలేదు. ఇవన్నీ YSRCP నేతలు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తు చేయాలి. 2.ప్రభుత్వ ఉద్యోగులను YSR, YS జగన్ ఎంతో గౌరవించేవారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులకు గౌరవం కూడా లభించడంలేదు. ఈ విషయాన్ని మరింతగా ఉద్యోగుల్లోకి YSRCP తీసుకెళ్లాలి. 1. జీతాలు, పీఆర్సీ ప్రయోజనాలు 2022 జనవరి 7న జగన్ ప్రభుత్వం ప్రకటించిన ముఖ్యమైన నిర్ణయాలు: - ప్రభుత్వ ఉద్యోగులకు 23% ఫిట్‌మెంట్‌తో 11వ పీఆర్సీ అమలు - పీఆర్సీని 2018 జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చే నిర్ణయం - ఆర్థిక ప్రయోజనాలను 2020 ఏప్రిల్ 1 నుంచి వర్తింపజేయడం - కొత్త పే స్కేళ్లను 2022 జనవరి నుంచి చెల్లించడం - కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సవరించిన పే స్కేళ్లు వర్తింపజేస్తామని ప్రకటించడం. 2. పదవీ విరమణ వయస్సు పెంపు - ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచింది. - ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. - దీనివల్ల ఉద్యోగులకు మరో రెండేళ్లు సర్వీసులో కొనసాగే అవకాశం లభించింది. 3. పెన్షన్ విధానంలో మార్పు - CPS స్థానంలో Guaranteed Pension Scheme (GPS) తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. - 2023లో GPS అమలుకు సంబంధించిన నిర్ణయాలు, మార్గదర్శకాలు ప్రకటించింది YSRCP ప్రభుత్వం. - చివరి బేసిక్ జీతంలో 50% పెన్షన్‌గా అందించే విధానాన్ని ప్రతిపాదించింది. - ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డియర్‌నెస్ రిలీఫ్ కల్పించే అంశాన్ని కూడా ఇందులో చేర్చింది. 4. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ 2023లో జగన్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణకు చట్టం తీసుకొచ్చింది. - అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించే అవకాశం కల్పించింది. - 2023 అక్టోబర్ 21న G.O.Ms.No.114 జారీ చేసింది. - నియామక ప్రక్రియ, రిజర్వేషన్, విద్యార్హతలు, ఖాళీలు వంటి నిబంధనలకు అనుగుణంగా ఉన్నవారికి మాత్రమే ఈ అవకాశం కల్పించింది. అయితే పార్ట్‌టైమ్, గెస్ట్, అవర్‌లీ బేసిస్ ఉద్యోగులందరికీ ఇది వర్తించదు. క్రమబద్ధీకరణకు ముందు చేసిన కాంట్రాక్ట్ సర్వీసును సర్వీస్ బెనిఫిట్స్ కోసం లెక్కించరాదని చట్టంలో పేర్కొన్నారు. 5. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రయోజనాలు - ప్రొబేషన్ పూర్తిచేసుకున్న సచివాలయ ఉద్యోగులకు రెగ్యులర్ పే స్కేల్ కల్పించే నిర్ణయం. - ప్రొబేషన్ పూర్తయ్యాక సవరించిన వేతనాలు వర్తింపజేసే చర్యలు. - సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేసే ఉద్యోగులకు ప్రత్యేక సర్వీస్ విధానం కల్పించడం. 6. ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనాలు - కోవిడ్ సమయంలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించే నిర్ణయం. - ఖాళీగా ఉన్న పోస్టుల ద్వారా అర్హులైన కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించే చర్యలు. - ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం (EHS) సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు. 7. ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ప్రయోజనం జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లలో: - ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లు రిజర్వేషన్. - సొంత ఇల్లు లేని ఉద్యోగులకు 20 శాతం ధర రాయితీ. - ఉద్యోగుల గృహ అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక అవకాశం. 8. ఏపీవీవీపీ ఉద్యోగులకు ప్రయోజనం ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (APVVP) ఉద్యోగుల విషయంలో: - వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించే నిర్ణయం. - జీతాలు, పదవీ విరమణ ప్రయోజనాల్లో ఉన్న వ్యత్యాసాలను తొలగించే చర్యలు. - సంస్థ ఉద్యోగుల సేవా పరిస్థితులను మెరుగుపరిచే ప్రతిపాదన. 9. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై నిర్ణయాలు 2022లో ప్రభుత్వం ప్రకటించిన అంశాలు: - పెండింగ్ డీఏ చెల్లింపులు. - పీఎఫ్ బకాయిలు. - జీఎల్ఐ బకాయిలు. - లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలు. 10. సమగ్రంగా చూస్తే – జగన్ ప్రభుత్వ ఉద్యోగుల విధానాలు అంశంతీసుకున్న నిర్ణయం పీఆర్సీ23% ఫిట్‌మెంట్ పదవీ విరమణ60 నుంచి 62 ఏళ్లు పెన్షన్GPS ప్రతిపాదన, చట్టపరమైన చర్యలు కాంట్రాక్ట్ ఉద్యోగులుఅర్హులకు క్రమబద్ధీకరణ సచివాలయ ఉద్యోగులుప్రొబేషన్ తర్వాత పే స్కేల్ కోవిడ్ మృతుల కుటుంబాలుకారుణ్య నియామకాలు ఉద్యోగుల ఇళ్లు10% ప్లాట్ల రిజర్వేషన్, 20% రాయితీ APVVP ఉద్యోగులుప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించే నిర్ణయం EHSఆరోగ్య బీమా సమస్యల పరిష్కారానికి చర్యలు ఇవన్నీ కూడా YSRCP ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులతో YSRCP నేతలు స్నేహంగా మెలగాలి, ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులతో మర్యాదగా, గౌరవంగా YSRCP నేతలు వ్యవహరించాలి. 2029 టార్గెట్‌గా YSRCP అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. #AP #APGovtEmp #AndhraPradesh #AndhraPradeshNews #YSJagan #YSJaganRule @ysjagan @YSRCParty @YSRCPAmerica @YSRCPEurope
18
28
1
166
30,226
Die_hard_fan_PB retweeted
ఏమి మారింది @YSRCParty 2019-24 ఏది చేసినా అడ్డు పడటానికి ఒకరు ఉండేవారు elections పోస్టుపోన్ చేయడం వ్యవస్థలతో అడ్డుకోవడం ఏ డెసిషన్ తీసుకున్న కోర్ట్ లో మొట్టికాయలు అని GO వదిలిన వెంటనే న్యూస్ వచ్చేది చేసేది లేక దాన్ని మార్చాల్సి వస్తుంది మీరు ఏమి చేసిన దానిపైన నెగెటివ్ పుబ్లిసిటీ ముఖ్యంగా 2018 లో చేసుకున్న MOU గురించి మినిస్టర్ వీడియో ని ఎడిట్ చేసి 2022 లో వైసీపీ చేసుకున్న MOUs గా రుద్దితే ఆపలేకపోయారు ప్రజావేదిక వచ్చిన వెంటనే కోర్ట్స్ తీర్పు ఆధారంగా చేస్తే దాన్నీ కూడా విధ్వంశం మొదలు పెట్టారు అని చేప్పారు ఆపలేక పోయారు అమరావతి ఎందుకు పక్కన పెట్టారో సమాదానాలు చెప్పుకోలేకపోయారు 3 రాజధానుల బిల్లు కోర్ట్ లో మూవ్ చేయించుకోలేకపోయారు దాని వలన రాజధాని వైజాగ్ కి మార్చలేకపోయాడు జనాలలో రాజధాని లేని రాష్టం అని రుద్దారు కానీ YCP దగ్గర నుండి ఒక్క సమాధానం లేదు ఇంక రుషికొండ పైన ప్రచారం అయితే చెప్పాల్సిన పనిలేదు ఎంత నష్టం చేసిందో దీనితో YCP అంటే విధ్వంసం అని జనాలలో ముద్ర వేశారు dr సుధాకర్ ఇది కూడా అడుగు అడుగునా ఫేక్ ప్రచారం CM పైన ట్రోల్ వీడియోస్ అధికారం లో ఉండి ముఖ్యంగా PK వాగినా ప్రతి తప్పడు ప్రచారాన్ని తిప్పికొట్టక పొగా ఆయనని తిట్టడం ఇప్పడు 2024-26 ఇప్పుటి వరకు అవసరం వున్నా లేకపోయినా పని కట్టుకొని జగన్ గారి పైన తప్పుడు వార్తలు వండుతూనే వున్నారు ఏకంగా ప్రకాశం బ్యారేజ్ నే గుద్ధీ కూల్చేయాలి అనుకున్నారు అను ప్రచారం చేసారు ఎక్కడ అన్న లీగల్ ఆక్షన్ తీసుకున్నారా ? తిరుపతి లడ్డు విషయం ఏదన్నా క్రైమ్ జరిగితే వెంటనే వైసీపీ వాళ్లతో వున్నా ఫొటోస్ రిలీజ్ చేసి తప్పుడు ప్రచారం అంత ఎందుకు ఎన్నికల్లో ప్రాసెస్ ఎలా జరిగిందో రాష్ట్రం అంతా చూసారు కానీ ఒక్క వ్యవస్థ అన్న తోడుగా నిలిచిందా మీడియా ? పోలీస్ ? ఎలక్షన్ కమిషన్ ? నాయస్థానం ? వీళ్ళలో ఒక్కరన్న చేసారా ? కళ్ళముందు నామినేషన్స్ లాక్కున్న రౌడీ లతో పోలింగ్ బూత్ లని కాప్చర్ చేసిన ఆడవాళ్ళ పైన దాడి జరిగిన ఒక్కరిపైనా అన్న కేసు పెట్టారా ? కామెడీ ఏంటి అంటే నిరసన చేసారు అని కేసు పెట్టారు మీపైన మీ కార్యకర్తలపైనా పెట్టారు నిన్నటికి నిన్న దాడి జరిగిన అమ్మాయిని కలిస్తే ఎట్టాక్ చేసిన వాడిని కలిశారు అని meme పేజెస్ లో రుద్దుతున్నారు మీకు ఇవి అర్ధం కావు trolls అంటే నవ్వుకొని వదిలేస్తారు కాని ఇలాంటి తప్పుడు ప్రచారం వలన జనాల్లో మీపైన దృక్పధం మారిపోతుంది అది ఎంత ప్రమాదం అంటే మీరు నిజం చెప్పిన నమ్మలేని స్థితికి తీసుకుపోతారు ఇప్పటికి అవినీతి పరుడు అనే ముద్ర జనాలలో పోలేదు ఇప్పుడు కొత్తగా తల్లి చెల్లికి పెట్టనోడు జనాలకి ఏమి మంచి చేస్తాడు అన్నారు మీరు ఇలానే పైన దేవుడు క్రింద జనం అనుకుంటూ కూర్చుంటే జనాలు స్వార్ధ పరులు అని తెలుసుకోండి ఇది సినిమా కాదు జీవితం మనల్ని వదిలేసినా వాళ్ళు మనదగ్గరికి వస్తారు అనుకోడానికి మీది మంచి మనసు @ysjagan అన్న కాని ఈరోజుల్లో అది ఒక్కటి సరిపోదు ప్రతి దానికి కౌంటర్ చేయాలి ఇంత గోలలో ఎంతో మంది గోంతు అరిగిపోయేలాగా జగన్ అన్న అది చేసారు ఇది చేసారు అని చెప్పిన అది చెవిటి వాడి దగ్గర శంఖం వుదినట్లే అవుతుంది ఇప్పటికి అయినా SM పైన మీడియా పైన ఫేక్ ప్రచారాల పైన ద్రుష్టి పెట్టండి ఇవే మనకి మార్గం సుగమం చేస్తాయి
92
479
59
1,201
108,813
తూ.. నీ అమ్మ లంజదానా అంటూ భ‌వానీపై టీడీపీ నేత బూతులు శ్రీభవానీ దీక్షలో ఉన్న శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డిపై టీడీపీ నేత అనుచిత వ్యాఖ్య‌లు శ్రీ భ‌వానీ మాల వేసుకున్న ప‌విత్రా రెడ్డిపై ఉమ్మేసి.. అస‌భ్య‌క‌రంగా బూతులు తిట్టిన‌
10
134
7
381
8,654
Die_hard_fan_PB retweeted
🚨 అసలు ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఆడవాళ్ళ మీద ఇలా నడి రోడ్డు మీద.. పోలీసులు పక్కన ఉండగానే ⚠️ #LocalBodyElections2026 #AndhraPradesh
39
368
30
1,260
58,408
Idi ra Fanbase Ante Global star lo Pan world star lu Ani Ruddite ayipodu @PrabhasRaju Ne Range veru
1
69
Die_hard_fan_PB retweeted
Babu వేసిన సీలపలకాము fack
1
6
19
1,229
Die_hard_fan_PB retweeted
కులపు పచ్చ ఛానల్ లో వచ్చింది చూడు మిస్టర్ పప్పు teapaw.org/YSJ2024/status/2094275…
Etv About VELIGONDA Project! Retweet And Spread This One! YSR గారి జలయజ్ఞం ఒక భగీరథ ప్రయత్నం నాడు ఆయనచేసిన పనుల ఫలాలు నేడు ప్రకాశం జిల్లాకు తరలి వస్తున్న జలాలు ఈ ప్రయత్నం మొదలు పెట్టింది YSR టన్నెల్ తవ్వకాలు పూర్తి చేసింది జగన్
10
36
886
Die_hard_fan_PB retweeted
🚨 గత రెండేళ్లలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వ పనితీరును పార్లమెంటు సాక్షిగా వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం వైసిపి ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు MSME మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే ఇచ్చిన సమాధానం.. మీరు చూడండి అదేంటో ➡️గత రెండేళ్లలో ఏకంగా 4520 MSME పరిశ్రమలు మూత⚠️ ➡️ఉపాధి కోల్పోయిన 48777 మంది⚠️ ➡️గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన పెట్టుబడులు కేవలం రూ. 6962 కోట్లు మాత్రమే ⚠️ ➡️ఇందులో నిర్మాణం పూర్తి చేసుకున్న పరిశ్రమలు రెండు ➡️మిగిలిన పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి ➡️కాగా ఈ పరిశ్రమలు అన్ని పని చేయడం ప్రారంభిస్తే వీటి ద్వారా కల్పించే ఉద్యోగాలు 22,167 మాత్రమే⚠️ ➡️అయితే ఈ రెండేళ్లలో మూతబడిన పరిశ్రమల ద్వారా ఓడిపోయిన ఉద్యోగాలు 48వేలు ⚠️ కాగా గత రెండేళ్లలో రూ. 23లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయి అని పదే పదే ప్రకటన చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు. #MSME
109
3
226
11,959
చాలా మంది అడుగుతున్నారు: "మావిగన్" కి వెళ్లాలి అంటే ఏ బస్ ఎక్కాలి అని. సమాధానం: విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం బస్ ఎక్కాలి. ఎలా అంటే హైదరాబాద్ అంటే సికింద్రాబాద్, పటాన్‌చెరు, గండిపేటలో దిగుతాం కదా, అలానే. ఇప్పుడు నా ప్రశ్న: అమరావతికి వెళ్లాలి అంటే ఏ బోటు 🚢 ఎక్కాలి బ్రో? 😄
59
Die_hard_fan_PB retweeted
#Darling4k Re-release 4 Days Opening weekend Ww Box-office update ( Inc Premeirs ) : 🔹Telangana : 4.46 Cr 🔹Andhra Pradesh : 2.33 Cr 🔹Karnataka : 71 Lakhs 🔹Tamilnadu : 9 Lakhs 🔹Rest of India : 3 Lakhs Total Domestic : 7.62 Cr Overseas : $44K / INR 42 Lakhs Total Ww = 8.04 Crores ✅ Blockbuster Re-release for Rebel Star #Prabhas 💥💥 All-time 2nd Highest Grossing Telugu Re-release only behind #BahubaliTheEpic 🤌🔥 The Love & Craze for #Prabhas is Unreal 🫡 #Darling #Prabhas #KajalAgarwal #Darling4KRerelease
5
26
188
7,377